Clsr

Recent Posts

సాయం చేయండి! సంతోష పడండి!!

తోటి వారికీ సహాయం చేయాలన్న భావన చాల గొప్పది !
సహాయం చేయడం లో వున్న తృప్తి  మరెందులో లేదు !
సహాయం గా మనం ఏమి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు!
ఎంత ప్రేమగా ఇస్తున్నాం అన్నది ప్రధానం!
మనం అందరికి సహాయం చేయలేకపోవచ్చు!
కానీ కొందరిని మాత్రం ఆదు కోగలం !
అసలు సహాయ పడాలన్న భావన ఉంటె చాలు !
సహాయాన్ని డబ్బుతో ముడి పెట్టనక్కరలేదు.
మనకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడవచ్చు!
మనసు ఉండాలే కానీ మార్గాలు బోలెడు !
దేశం లో రాష్ట్రము లో జిల్లాలో  మన సహాయం కోసం ఎదురు 
చూస్తున్న నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు !
ఏ సహాయం చేయకపోయినా మాట సహాయం కూడా చేయవచ్చు!
ఈ సంస్థ గురించి పదిమందికి  చెప్పవచ్చు !
సంస్థ లో సభ్యులుగా చేర వచ్చు !
ప్రచారోద్యమం  లో పాలు పంచుకోవచ్చు! 
సంస్థ గురించి తెలుసు కోవాలనుకుంటున్నారా 
ఈ సంస్థ పేరు ""హెల్ప్అండ్ జాయ్""
ఆపదలో ఉన్నవారికి ,అనాధ లకి సహాయ పడటమే సంస్థ లక్ష్యం  
మరో పేజీ లో   సంస్థ కార్యకలాపాల గురించి తెల్సుకుందాం