Clsr

Recent Posts

Beauty of Japan

Sagano Bamboo Forest
Hitachi Seaside Park
Wisteria tunnel
Shibazakura
River in Kawagoe
Natadera temple
Bamboo light festival
Pagoda of Seigantoji
Rainy Day in Osaka

Very Short Couple

బ్రెజిల్ దేశానికి చెందిన Paulo Gabriel da Silva Barros వయసు 30 మరియు Katyucia Hoshino వయసు 26... 10 సంవత్సరాల క్రితం సోషియల్ నెట్ వర్క్ మూలం స్నేహితులయ్యి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని దంపతులయ్యేరు. ఇద్దరూ 3 ఆడుగుల ఎత్తుకంటే కూడా కొంచం తక్కువే ఉంటారు. వీధులలలోనూ, మార్కెట్లలోనూ వీరిని చూసి అందరూ నవ్వుతున్నా అవేమీ పట్టించుకోక హాయిగా జీవితం గడుపుతున్నారట. సొంత వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. పాజిటివ్ గా జీవించడం మంటే ఈ దంపతులే ఉదాహరణ.

5G plug-ins launched by Ericsson to address 5G demand

Untitled-1-copy22-624x351 (1)
Swedish communication technology multinational Ericsson on Thursday launched 5G plug-ins to address diverse 5G use cases from mobile HD video, driverless buses and haptic feedback-enabled drones to fiber-equivalent residential wireless access. “Ericsson 5G plug-ins will enable the evolutionary steps that operators need to take as they develop networks to secure their 5G future,” said Arun Bansal, Senior Vice President and Head of Business Unit Radio, Ericsson, in a statement.
Ericsson 5G plug-ins include MIMO plug-in, multi-user MIMO plug-in, RAN virtualization plug-in, intelligent connectivity plug-in and latency reduction plug-in. These plug-ins are software-driven innovations supported by the Ericsson Radio System, and are specifically focused on capabilities that operators can leverage within current networks to facilitate their evolution to 5G. Ericsson is already working with more than 20 leading mobile operators worldwide on 5G networking and use cases, including 5G field trials in 2016.
Apart from Ericsson, other companies Ericsson, other tech companies like Intel, Samsung, and Nokia are working on different aspects of 5G technology with Intel concentrating on IOT while Samsung is working on the chipset and performance of it’s existing hardware.

Eat Coconut Regularly for More Health Benefits in Telugu


దుబాయ్ ఖరీదైన నగరం అని చెప్పడానికి ఈ ఫోటోలు చాలు

దుబాయ్ పేరు చెబితేనే సంపన్నమైన అరబ్బులు మనకు గుర్తుకు వస్తారు. మితిమీరిన సంపదతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండే వీరి జీవన విధానాన్ని గమనించాలంటే జీవితంలో ఒక్కసారైనా దుబాయ్ నగరాన్ని సందర్శించాల్సిందే. అయితే ఇంతటి కుబేరులు నివసించే దుబాయ్ చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. అలాగే పర్యాటకుల కోసం ఎన్నో అందమైన ప్రదేశాలు, ఆకర్షణలు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నాయి.